Nikhat zareen | ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్ నిఖత్ జరీన్ (Nikhat zareen) నేడు హదరాబాద్ రానున్నారు. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనున్నది.
ప్రతిష్ఠాత్మక టైటిల్ గెలిచిన తెలంగాణ బాక్సర్ ఫైనల్లో థాయ్‌లాండ్ బాక్సర్‌పై అద్భుత విజయం టర్కీ గడ్డపై రెపరెపలాడిన భారత కీర్తి పతాక సీఎం కేసీఆర్, మంత్రుల ప్రత్యేక అభినందనలు మహిళల వరల్డ్ బాక్సింగ్
ప్రతిష్ఠాత్మక మహిళల ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత యువ బాక్సర్ నిఖత్ జరీన్ అదిరిపోయే శుభారంభం చేసింది. బుధవారం జరిగిన 52 కిలోల తొలి బౌట్లో నిఖత్ 5-0 తేడాతో హెరెరా అల్వెరెజ్(మెక్సికో)పై అద్భుత విజయం సాధ�