Borla Ram Reddy | తెలంగాణ వ్యాప్తంగా బోర్ల రామిరెడ్డి అంటే తెలియని వారు ఉండరు. ఉమ్మడి రాష్ట్రంలో బోర్లు వేసీవేసీ విసిగి వేసారి చివరికి తన ఇంటిపేరునే బోర్ల రామిరెడ్డిగా మార్చుకున్న ఆ రైతు మంగళవారం తెలంగాణభవన్‌లో క
సాగు నీరందక ముషంపల్లి గోస అంతా ఇంతాకాదు. కండ్లముందే బత్తాయి తోటలు ఎండుతుంటే రైతులు దిక్కుతోచక చూస్తున్నారు. నీటిని తోడుకునేందుకు అప్పులు చేసి మరీ బోర్లేస్తున్నారు. బైరెడ్డి రాంరెడ్డి ఒక్కడే కాదు, చాలామ�
కేసీఆర్‌ది తనది అన్నదమ్ముల అనుబంధం అని, ఉద్యమ సమయంలో అనేకసార్లు ఆయన వెంట పాదయాత్రలో పాల్గొన్నానని నల్లగొండ మండలం ముషంపల్లి గ్రామానికి చెందిన బైరెడ్డి రాంరెడ్డి (బోర్ల రాంరెడ్డి) తెలిపారు.
Borla Ram Reddy | ఉమ్మడి రాష్ట్రంలో చీకటి రాజ్యమేలింది. కరువు తాండవం చేసింది. నేలతల్లిని గోసపెట్టి తూట్లు పొడిచినా.. చుక్కనీరు పడకపోవు. సన్నకారు రైతులు దిక్కు దివాణా లేకుండా వలసపోతే.. పాతిక ఎకరాల ఆసాములు కూడా అప్పుల�