రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని, హుజూరాబాద్ గడ్డపై మరోసారి గులాబీ జెండా ఎగరబోతున్నదని ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. బోనస్ మాట బోగస్ అయింది.. మద్దతు ధర కూడా రావట్లేదని విమర్శించారు. ప్రభు