పంటలకు సాగు నీరందించాలని డిమాండ్ చేస్తూ జనగామ మండలం వడ్లకొండ గ్రామంలో శుక్రవారం రైతులు రోడ్డెక్కారు. హుస్నాబాద్-జనగామ ప్రధాన రహదారిపై ధర్నా చేపట్టారు.
‘పంటకందని జలం.. నెర్రెలిచ్చిన పొలం’ శీర్షికన ఈ నెల 27న ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. కాల్వ పనులు పూర్తి చేసి బొమ్మకూరు రిజర్వాయర్ నుంచి మంగళవారం నీటిని విడుదల �