ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న నిరీక్షణ. ప్రభుత్వాలు మారుతున్నా నెరవేరని ప్రజల ఆకాంక్ష. మాటలకే పరిమితమైన రాజకీయ నాయకుల వాగ్దానాలు. కలగానే మిగిలిపోతున్న ఆ ఊరి జనం ఆశ. చిన్న చిన్న తండాలు బిటి కి నోచుకోగా..
నెలలు గడుస్తున్నా ధాన్యాన్ని కాంటా వేయడం లేదని, వర్షానికి ధాన్యం మొలకెత్తిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైతులు బుధవారం సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలం బొల్లంపల్లిలో 356వ జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు.