‘సీఎం రేవంత్‌రెడ్డి ఆరు ఫీట్లు ఉన్నడని మూడు ఫీట్లు అని మాట్లాడుతున్నడా? ఆయనదేమైనా అమితాబ్ బచ్చన్ హైటా?’ అని తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ ప్రశ్నించారు.
కోదాడ డివిజన్ వ్యాప్తంగా సంవత్సరంన్నర కాలంలో పోలీసులు సంబంధిత అధికారుల మద్దతుతో యథేచ్ఛగా గంజాయి, ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నా నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యమని గొప్పలు చెప్పుకునే మంత్రి ఉత్తమ్, ఎమ్మెల�
ఎండుతున్న పంటలను చూసి రైతులు కన్నీరు పెడుతుంటే ప్రభుత్వానికి కనికరం లేకుండా పోయిందని, సాగునీరు ఇవ్వకుండా రైతుల ఉసురు తీస్తున్నదని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ ఆవేదన వ్యక్తంచేశారు.
కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాల ఆయకట్టు చివరి ప్రాంతం రైతులకు సాగునీరు అందించేందుకు పదుల కొద్ది ఎత్తిపోతలు మంజూరు చేయించానని చెప్పుకొనే మంత్రి ఉత్తమ్ మాటలు గాలి కబుర్లేనని, ఇప్పటికీ ఒక్కటి కూడా పూర్