సింగరేణి సంస్థ రామగుండం డివిజన్ 1 జనరల్ మేనేజర్ కార్యాలయం పర్సనల్ డిపార్ట్మెంట్ విభాగంలో సేవా సమితి కోఆర్డినేటర్ గా పనిచేస్తున్న మేడి తిరుపతి ఇంట్లో మే పుష్పం పూసి కనువిందు చేస్తుంది.
Mla Chander | తెలంగాణ జల ప్రధాత సీఎం కేసీఆర్( CM KCR ) ప్రత్యేక శ్రద్ధ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project)తో తెలంగాణ సస్యశ్యామలమయ్యిందని రామగుండం శాసనసభ్యులు కోరుకంటి చందర్(Mla Koruganti Chander) అన్నారు.
తెలంగాణ ఏర్పాటు తర్వాత కులవృత్తులకు పూర్వ వైభవం వచ్చిందని, సీఎం కేసీఆర్ అనేక పథకాలు తీసుకొచ్చి ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. మునుగ�