భారతీయులు చాలా మంది టీ ప్రియులు. నిత్యం ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి వరకు టీ ని పదే పదే తాగుతారు. అయితే వాస్తవానికి టీ కన్నా బ్లాక్ కాఫీ మనకు ఎంతగానో మేలు చేస్తుంది. చక్కెర, పాలు కలపకుం�
రోజూ ఒకటి లేదా రెండు కప్పుల బ్లాక్ కాఫీ తాగటం మరణ ముప్పును 14 శాతం వరకు తగ్గిస్తున్నట్టు తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. కాఫీలో పాలు, చక్కెర జోడించటం ప్రయోజనాల్ని తగ్గిస్తుందని కూడా అధ్యయనం పేర్కొన్నది.
రోజూ ఉదయాన్నే చాలా మందికి టీ లేదా కాఫీ తాగే అలవాటు ఉంటుంది. ఉదయం నిద్ర లేవగానే చాలా మంది కాఫీ లేదా టీ తో తమ రోజును ప్రారంభిస్తారు. అలా చేయకపోతే వారికి మనస్కరించదు.
Health tips | బ్లాక్ కాఫీ తాగే అలవాటు చేసుకున్నవారిలో గుండె ఆగిపోయే ప్రమాదాన్ని 12 శాతం తగ్గిస్తుందని కొలరాడో స్కూల్ ఆఫ్ మెడిసిన్ నిర్వహించిన ఒక అధ్యయనంలో తేలింది.