కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి క్యాబినెట్ ఆమోదం ఉన్నదని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కుండబద్దలు కొట్టారు. క్యాబినెట్ ఆమోదం లేకుండానే అంత భారీ ప్రాజెక్టును ఏ ప్రభుత్వమైనా నిర్మిస్తుందా? అని నిలదీశార�
సీఎం రేవంత్‌రెడ్డి తీరుతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుదేలైందని.. రాష్ర్టాన్ని పాలించే నైతిక హక్కు రేవంత్‌కు లేదని మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు.
లగచర్ల రైతుల హక్కుల కోసం గిరిజనులను ఏకం చేసి ఐక్య ఉద్యమాన్ని చేపడుతామని సేవాలాల్ సేన గ్రేటర్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు వడ్త్యా కల్యాణ్‌నాయక్ స్పష్టం చేశారు. లగచర్ల రైతులపై మోపిన అక్రమ కేసులను వె�
Harish Rao | మాజీ ఎమ్మెల్సీ, రాజకీయ విశ్లేషకులు కే నాగేశ్వర్‌పై కొంతమంది బీజేపీ నాయకులు చేస్తున్న అనుచిత దాడి ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు పేర్కొన్నారు.