PM Modi | ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) రేపు (గురువారం) సాయంత్రం 6 గంటలకు దేశ రాజధాని ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయానికి (BJP headquarters) వెళ్లనున్నారు. అక్కడ పార్టీ శ్రేణులతో సమావేశం కానున్నారు.
Arvind Kejriwal : ఆప్ నేతలను అరెస్ట్ చేసి జైలు పాలు చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ ఆపరేషన్ ఝాదూ చేపట్టాయని ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు.