PM Modi | చలికాలంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి.. జర్నలిస్ట్‌లకు ప్రధాని మోదీ సూచన
PM Modi | జర్నలిస్ట్ ( journalists) మిత్రులకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) కీలక సూచన చేశారు.
PM Modi | జర్నలిస్ట్ ( journalists) మిత్రులకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) కీలక సూచన చేశారు. ప్రస్తుతం చలికాలం (winter) దృష్ట్యా అనారోగ్యం బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
శుక్రవారం ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో (BJP headquarters) పార్టీ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్‌కు హాజరయ్యేందుకు వచ్చిన ప్రధాని మోదీ.. కారు దిగి నేరుగా జర్నలిస్ట్‌ల వద్దకు వెళ్లారు. అక్కడ ఉన్న జర్నలిస్ట్‌లతో మాట్లాడారు. ముందుగా వారందరికీ నూతన సంవత్సరం, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఈ చలికాలంలో మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి అంటూ సలహా ఇచ్చారు. అనారోగ్యం బారిన పడకుండా తలను కప్పుకోండి అంటూ సూచించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
#WATCH | Delhi: “New Year greetings to all of you. Greetings to you on Lohri, Makar Sankranti. Take care of yourselves in this cold, cover your head,” PM Narendra Modi told journalists at the BJP headquarters who were here to cover party CEC meeting for #DelhiElection2025… pic.twitter.com/tFyVGaExb9
— ANI (@ANI) January 10, 2025
Also Read..
PM Modi | నేనూ మనిషినే.. దేవుడిని కాదు.. పొరపాట్లు చేసి ఉండొచ్చు : మోదీ
PM Modi: అయోధ్య రామాలయ తొలి వార్షికోత్సవం.. గ్రీటింగ్స్ చెప్పిన ప్రధాని మోదీ
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

