BJP | పెద్దపల్లి జిల్లాలోని బిజెపిలో వర్గపోరు మరోసారి భగ్గుమంది. సాక్షాత్తు ఆ ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడి సమక్షంలోనే కమలం శ్రేణులు తన్నుకోవడం చర్చనీయాంశంగా మారింది.
నాంపల్లి , ఆగస్టు 30 : తొందరపాటుతో బీజేపీలో చేరిన కొందరు టీఆర్ఎస్ కార్యకర్తలు.. ఆ పార్టీలో ఇమడలేక తిరిగి టీఆర్ఎస్లోకి వస్తున్నారు. నల్లగొండ జిల్లా నాంపల్లి మండలం పెద్దాపురం గ్రామానికి చెందిన కన్నెబోయి
చైతన్యానికి మారుపేరైన మునుగోడు గడ్డ మీద కాషాయ పార్టీని కాలుపెట్టనివ్వబోమని ఇటు కాంగ్రెస్ శ్రేణులు, అటు తాజా మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి అనుచరులు శపథం చేస్తున్నారు.
ఖమ్మంలో బీజేపీ కార్యకర్త ఒకరు ఆత్మహత్య చేసుకొన్నారు. ఆయనపై పోలీస్ స్టేషన్లో రౌడీషీట్ సహా అనేక కేసులు నమోదై ఉన్నాయి. అయితే, ఈ ఘటనను టీఆర్ఎస్కు ఆపాదిస్తూ బీజేపీ శ్రేణులు వీరంగానికి దిగాయి.
వరంగల్ : అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరుతున్నారు. తాజాగా బీజేపీకి చెందిన ఖిలా వరంగల్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం డైరెక్టర్ నోముల షణ్ముఖ రెడ్డితో పాటు సు
టీఆర్ఎస్లో చేరికలు | కమలాపూర్ మండలంలోని కమలాపూర్, నేరెళ్ల, మాదన్నపేట గ్రామాలకు చెందిన 40మంది కాంగ్రెస్ కార్యకర్తలు ఆదివారం టీఆర్ఎస్ పార్టీలో చేరారు.