నీరజ్ చోప్రా.. ఇప్పుడు ఇతనిని ఇండియన్ సూపర్ స్టార్‌గా వర్ణిస్తున్నారు. 23 ఏళ్ల వయస్సులో పసిడితో భారత క్రీడా చరిత్రలో సరికొత్త అధ్యాయానికి తెరదీశాడు. టోక్యో ఒలింపిక్స్‌లో ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో భార�
స్వాతంత్య్ర సమరయోధుడు వినోబా భావే ఆరంభించిన భూదానోద్యమంలో వందల ఎకరాలు దానం చేసి నాడు ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారు పోచంపల్లికి చెందిన వెదిరె రామచంద్రారెడ్డి. ఆయన జీవిత చరిత్ర వెండితెర దృశ్యమానం కాబో�
దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాత్రయాత్ర నేపథ్యంలో ఆనందో బ్రహ్మ దర్శకుడు మహి వి రాఘవ యాత్ర అనే సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. 2019 ఫిబ్రవరి 8న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై విజయవంతమైన చిత్రంగా నిల�
అలనాటి అగ్రనాయిక మధుబాల జీవితకథలో నటించాలన్నది తన చిరకాల స్వప్నమని చెప్పింది కియారా అద్వాణీ. కిక్ బాక్సింగ్, మార్షల్ ఆర్ట్స్‌లో తనకు ప్రవేశముందని, ఈ ఆటలకు సంబంధించి తనలో ఉన్న నైపుణ్యాల్ని వెండితెరప�
తన బయోపిక్‌లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకోన్ నటిస్తే బాగుంటుందని ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ పీవీ సింధు పేర్కొంది. టోక్యో ఒలింపిక్స్‌కు సిద్ధమవుతున్న సింధు.. గురువారం ఓ ఇంటర్వ్యూలో తన మ�
‘నేను చాలా మారిపోయాను’ అంటున్నది బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా. కరోనా వేళలోనూ వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ తాజాగా సైనా నెహ్వాల్ బయోపిక్‌లో లీడ్రోల్లో అలరించింది. ఓ విజేత కథలో కనిపించిన ఆమె
బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ జీవితకథ ఆధారంగా రూపొందిన చిత్రం ‘సైనా’. సినిమాలో సైనా పాత్రలో ఒదిగిపోయేందుకు దాదాపు రెండేండ్లు కష్టపడింది పరిణీతి చోప్రా. ఈ ప్రయాణంలో సైనా గురించి, క్రీడాకారుల కష్�