వెదిరె రామచంద్రారెడ్డి బయోపిక్

స్వాతంత్య్ర సమరయోధుడు వినోబా భావే ఆరంభించిన భూదానోద్యమంలో వందల ఎకరాలు దానం చేసి నాడు ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారు పోచంపల్లికి చెందిన వెదిరె రామచంద్రారెడ్డి. ఆయన జీవిత చరిత్ర వెండితెర దృశ్యమానం కాబోతున్నది. ఈ చిత్రానికి నీలకంఠ దర్శకత్వం వహించనున్నారు. ‘మహాయజ్ఞంలా సాగిన పోచంపల్లి భూదానోద్యమం గురించి నేటి తరానికి తెలియజెప్పాలనే లక్ష్యంతో ఈ సినిమాకు రూపకల్పన చేస్తున్నాం. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. త్వరలో నటీనటులను ఎంపిక చేసి సినిమాను ప్రారంభిస్తాం’ అని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి సమర్పణ: అరవింద్‌రెడ్డి, నిర్మాత: కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

