బైక్ ట్యాక్సీల చట్టబద్ధతపై కేంద్రం స్పష్టత ఇచ్చింది. మోటారు వాహనాల చట్టం 1988 ప్రకారం మోటారుసైకిళ్లు ‘కాంట్రాక్టు క్యారేజ్' నిబంధనల పరిధిలోకే వస్తాయని కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ పేర్కొంది.
Bike taxis | సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తే బైక్ ట్యాక్సీలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఢిల్లీ రవాణా శాఖ అధికారులు హెచ్చరించారు. ఈ మేరకు ఢిల్లీ రవాణా శాఖ కమిషనర్ అశీశ్ కుంద్రా ఒక ప్రకటన చేశారు.
ఢిల్లీలో ఇటీవల బైక్ టాక్సీలపై విధించిన నిషేధాన్ని కారణంగా చూపుతూ తమ డెలివరీ బాయ్స్ బైక్లకు జరిమానా విధిస్తున్నారని ఆరోపిస్తూ ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్లు స్విగ్గీ, జొమాటో ప్రభుత్వానికి ఫిర్యాదు చే�