ఆవు తోకను పట్టుకొని చెరువులోకి దిగిన ఓ బాలుడు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతిచెందాడు. ఈ సంఘటన బీర్కూర్ మండలం కిష్టాపూర్ గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది.
దేశంలోనే వంద శాతం మురుగు శుద్ధి చేసే తొలి నగరంగా హైదరాబాద్‌ను నిలపాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. ఇందులో భాగంగా నూతన మురుగునీటి శుద్ధి కేంద్రం (ఎస్టీపీ) నిర్మాణ పనులు తుది దశకు చేరుకోగా.. పనులు పూర్తయిన చోట ఒక్�
మత్స్యకారుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. వందశాతం రాయితీపై ప్రభుత్వం అందించిన 6.14 లక్షల చేపపిల్లలను ఎమ్మెల్యే గురువారం మాదన్నపేట పెద్ద చెరువులో వదిలారు.
కాంగ్రెస్ నేత, ఉమ్మడి కరీంనగర్ జడ్పీ మాజీ చైర్మన్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌కు చుక్కెదురైంది. బుధవారం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారం ఎస్సీ కాలనీలోని గణేశ్ మండపానికి వచ్చిన ఆయనను యువకులు
మూడు రోజులుగా పట్టణంలో వర్షం కురుస్తున్నది. ఈ సందర్భంగా ట్యాంక్‌బండ్, పరిసరా ప్రాంతాలను మంగళవారం ఆర్డీవో అనిల్‌కుమార్ మున్సిపల్ అధికారులతో కలిసి పర్యటించారు. రామయ్యబౌళి, బీకేరెడ్డికాలనీ, జగ్గీవన్�
మహబూబ్‌నగర్ జిల్లా కేం ద్రంలో మినీ ట్యాంక్‌బండ్‌పై ఆదివారం ని ర్వహించిన డ్రోన్ షో ఆకట్టుకున్నది. విలువైన 450 డ్రో న్లతో ప్రదర్శన ప్రారంభమవుతున్న సమయంలో ట్యాంక్‌బండ్ ప్రాంగణమంతా జై తెలంగాణ.. జై కేసీఆర్�
ఎక్కడైనా ప్రాజెక్టుకు క్రస్ట్ గేట్లు ఉంటాయి. చెరువుకు గేట్లు అంటూ ఉండవు. కానీ, కామారెడ్డి జిల్లాలోని బీబీపేట పెద్ద చెరువుకు 25 ఇనుప గేట్లను అమర్చారు. ఆనకట్ట ఎత్తు పెంచకుండానే గేట్ల ద్వారా నీటిని చెరువులో