కేపీహెచ్‌బీ కాలనీ 5వ ఫేజ్‌లో 100 పడకల ప్రభుత్వ వైద్యశాల నిర్మాణ పనులకు శనివారం ఉదయం 8 గంటలకు భూమిపూజ నిర్వహించడం జరుగుతుందని నియోజకవర్గం కోఆర్డినేటర్ సతీశ్అరోరా తెలిపారు.
మండల కేంద్రంలోని కేదారేశ్వర ఆలయం పలుగుట్ట ప్రాంగణంలో అయ్యప్ప ఆలయ నిర్మాణానికి శుక్రవారం పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్‌రెడ్డి భూమిపూజ చేశారు
ప్రపంచస్థాయి ప్రమాణాలతో మానేరు రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు చేపడుతున్నామని, ఈ పనులు పూర్తయితే అద్భుతమైన పర్యాటక కేంద్రంగా కరీంనగర్ మారుతుందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.