‘భరతనాట్యం’ కథకు లాజిక్కులతో పనిలేదు. వినోదం పంచే అన్ని ఎలిమెంట్సూ ఇందులో కుదిరాయి. ఇది హీరోహీరోయిన్ల కథలా ఉండదు. ఈ సినిమా ప్రేరణగా భవిష్యత్తులో కొత్త తరహా పాత్రలు రాయబడతాయి’ అంటున్నారు దర్శకుడు కేవీఆర�
ప్రముఖ పబ్లిసిటీ డిజైనర్ ధని ఏలే తనయుడు సూర్యతేజ కథానాయకుడిగా పరిచయమవుతున్న చిత్రం ‘భరతనాట్యం’. ‘సినిమా ఈజ్ ది మోస్ట్ బ్యూటీఫుల్ ఫ్రాడ్ ఇన్ ది వరల్డ్' అని ఉపశీర్షిక.