Rajasthan CM | రాజస్థాన్ సీఎం (Rajasthan CM) భజన్ లాల్ శర్మ (Bhajanlal Sharma)కు షాకింగ్ అనుభవం ఎదురైంది. ఆయన ప్రయాణిస్తున్న చార్టర్డ్ విమానం దారి తప్పింది.
దళిత యువకుడిపై ఇద్దరు వ్యక్తులు దాడి చేసి, అతనిపై మూత్ర విసర్జన చేసి కులం పేరుతో దూషించి అవమానించడమే కాక లైంగిక దాడికి పాల్పడిన ఘటన బీజేపీ పాలిత రాజస్థాన్లో చోటుచేసుకుంది.
Natwar Singh : అనారోగ్య సమస్యలతో పాటు వయోభారంతో శనివారం రాత్రి తుదిశ్వాస విడిచిన విదేశాంగ మాజీ మంత్రి కే నట్వర్ సింగ్ (93) భౌతికకాయానికి సోమవారం అంత్యక్రియలు నిర్వహించారు.
రాజస్థాన్లో ఇటీవల ఓ రాజకీయ అద్భుతం చోటుచేసుకున్నది. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల ఫొటో తీసినప్పుడు మూడోవరుసలో అనామకునిలా ఉండిపోయిన వ్యక్తి తెల్లారేసరికల్లా ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముందుకువచ్చాడు.
Diya Kumari | జైపూర్ రాజ కుటుంబానికి చెందిన దియా కుమారి రాజస్థాన్ డిప్యూటీ సీఎంగా నియామకమై అందరి దృష్టిని ఆకర్షించారు. ఎందుకంటే సీఎం పదవికి పోటీ పడిన వారిలో దియా కుమారి కూడా ఒకరు.