Bhagwant kesari | బాలకృష్ణ (Nandamuri Balakrishna) టైటిల్ రోల్లో నటిస్తోన్న చిత్రం భగవంత్ కేసరి (Bhagwant kesari). కాగా ఈ చిత్రం బాలకృష్ణ సోదరుడు, దివంగత హరికృష్ణ నటించిన స్వామి (Swamy) చిత్రానికి రీమేక్‌గా వస్తుందని నెట్టింట పుకార్లు షికారు
Bhagwant kesari | బాలకృష్ణ (Nandamuri Balakrishna), అనిల్ రావిపూడి (Anil Ravipudi) కాంబినేషన్లో వస్తున్న చిత్రం భగవంత్ కేసరి (Bhagwant kesari). ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ (arjun rampal) కీలక పాత్రలో నటిస్తున్నాడని తెలిసిందే.
అగ్ర హీరో బాలకృష్ణ ప్రస్తుతం తన 108వ చిత్రంలో నటిస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకుడు. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్నది. ‘అఖండ’ వంటి భారీ విజయం తర్వాత రాబోతున్న ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాల్న�