Bhagwant kesari | బాలకృష్ణ భగవంత్ కేసరిని ఓవర్సీస్లో రిలీజ్ చేసేదెవరంటే..? ట్రెండింగ్‌లో వీడియో
Bhagwant kesari | బాలకృష్ణ (Nandamuri Balakrishna) అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్ భగవంత్ కేసరి (Bhagwant kesari). మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న భగవంత్ కేసరి బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టడం ఖాయమని ఒక్క టీజర్‌తోనే చెబుతున్నాడు.
Bhagwant kesari | నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్ భగవంత్ కేసరి (Bhagwant kesari). మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ మూవీకి అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వం వహిస్తున్నాడు. కలువ కండ్ల సుందరి కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తుండగా.. పెండ్లి సందD ఫేం శ్రీలీల, బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ (Arjun rampal) కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రాన్ని ఓవర్సీస్లో పాపులర్ లీడింగ్ డిస్ట్రిబ్యూషన్ హౌజ్ సరిగమ సినిమాస్ విడుదల చేయనుంది. మా నుంచి వస్తున్న ప్రతిష్టాత్మక సినిమా కోసం సరిగమ సినిమాస్‌తో కలవడం సంతోషంగా ఉంది. అక్టోబర్ 18న యూఎస్ఏలో గ్రాండ్‌గా ప్రీమియర్స్ ఉండబోతున్నాయని మేకర్స్ స్పెషల్ వీడియోను ట్వీట్ చేశారు. ఈ వీడియో నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది.
బిగ్ స్క్రీన్‌పై బాలకృష్ణను ఇదివరకెన్నడూ చూడని అవతార్‌లో చూసి మూవీ లవర్స్, అభిమానులు అక్టోబర్ 19న పండగ చేసుకోవడం గ్యారంటీ.. అని మేకర్స్ ఇప్పటికే అప్డేట్ అందించారు. కెరీర్లో ఇప్పటిదాకా రాయలసీయ యాసలో ఎంటర్టైన్ మెంట్ అందించిన బాలకృష్ణ.. ఈ సారి భగవంత్ కేసరిగా తెలంగాణ యాసలో ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందించబోతున్నాడని టీజర్‌తో క్లారిటీ ఇచ్చేశాడు అనిల్ రావిపూడి.
భగవంత్ కేసరి బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టడం ఖాయమని ఒక్క టీజర్‌తోనే చెబుతున్నాడు. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. అఖండ, వీరసింహారెడ్డి చిత్రాలకు గూస్ బంప్స్ తెప్పించే బీజీఎం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించిన ఎస్ థమన్ మరోసారి సంగీతం అందిస్తుండటంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.
Glad to be joining forces with the most successful @sarigamacinemas to bring our most prestigious film #BhagavanthKesari to the overseas audience ❤️🔥
Massive USA Premieres on Oct 18th 🔥 https://t.co/BXfZeJSbMr
— Shine Screens (@Shine_Screens) August 18, 2023
భగవంత్ కేసరితో అర్జున్ రాంపాల్..
It’s a wrap for me on my film #bhagwantkesari I was so nervous when I came here to shoot my first Telugu film. I can confidently say now have had an absolute blast filming it. All this would not have been possible without the energy of my big brother #balakrishna thank you bro… pic.twitter.com/urHmQeQ070
— arjun rampal (@rampalarjun) August 14, 2023
భగవంత్ కేసరి టీజర్..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

