ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ పరిధి మారిపోయింది. కాల్స్, బ్రౌజింగ్, వీడియో చాటింగ్.. ఇలా అన్నీ దాటుకుని గేమింగ్ డివైజ్‌లా మారిపోయింది. ఫన్ కోసం ఆడేది కొందరైతే.. పైసలు బెట్టింగ్ వేసి ఆడేది ఇంకొందరు.
మహాదేవ్ యాప్ తర్వాత 2023 ఐపీఎల్ మ్యాచ్‌లకు సంబంధించి ఎనిమిది బెట్టింగ్ యాప్‌లపై ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. ఈ జాబితాలో పలువురు బాలీవుడ్ ప్రముఖులు ప్రమోట్ చేసిన ‘ఫెయిర్ ప్లే’ యాప్ ఉన్నది.