పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని పలువురు ఉద్యోగులకు స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఉత్తమ ఉద్యోగుల అవార్డులు దక్కాయి. ఓదెల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న స
విధి నిర్వహణకు సేవాగుణం తోడైతే ఉద్యోగం ఓ సామాజిక బాధ్యతలా అనిపిస్తుంది. కాబట్టే ఆఫీసుకు వెళ్లామా, లంచ్ బాక్స్ ఖాళీ చేశామా, ఇంటికొచ్చామా.. అన్న ధోరణికి భిన్నంగా పనిలోనే ఆనందాన్నీ, సంతృప్తినీ పొందుతూ ‘ఉత�