వింబుల్డన్‌లో తొలి టైటిల్ వేటలో ఉన్న టాప్ సీడ్ యానిక్ సిన్నర్ (ఇటలీ) టైటిల్‌కు రెండు అడుగుల దూరంలో నిలిచాడు. బుధవారం సెంటర్ కోర్టులో జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్స్‌లో సిన్నర్.. 7-6 (7/2), 6-4, 6-4తో పద�
ఏటీపీ-500 ఈవెంట్ అయిన బెవెరియన్ ఇంటర్నేషనల్ టెన్నిస్ టోర్నీలో భారత ఆటగాడు రోహన్ బోపన్న, బెన్ షెల్టన్ (అమెరికా) జోడీ క్వార్టర్స్‌లోకి ప్రవేశించింది.
యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ రసవత్తరంగా సాగుతున్నది. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్‌లో క్వార్టర్స్ పోరులో బెన్ షెల్టన్ 6-2, 3-6, 7-6(7), 6-2తో ఫ్రాన్సెస్ టియాఫోపై అద్భుత విజయం సాధించాడు.