Belly Dance | సోషల్ మీడియాలో పాపులర్ అయ్యేందుకు చాలా మంది తంటాలు పడుతుంటారు. ఇందులో భాగంగా ఒక మహిళ ఏకంగా రద్దీగా ఉండే రైల్వే స్టేషన్ వద్ద బెల్లీ డ్యాన్స్ చేసింది. ప్రయాణికులు నడిచి వెళ్లే ఫుట్‌పాత్‌పై రీల్ �
బెల్లీ డ్యాన్స్ చేస్తున్న ఓ వ్యక్తి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కావేరి అనే యూజర్ ఈ వైరల్ వీడియోను ట్విట్టర్లో షేర్ చేయగా ఇప్పటివరకూ లక్షకు పైగా వ్యూస్ లభించాయి.