Belly Dance : ‘మనికె మగె హితే’ పాటకు బెల్లీ డ్యాన్స్ చేసి అదరగొట్టేసింది.. వీడియో వైరల్
'మనికె మగె హితే' పాటకు బెల్లీ డ్యాన్స్ చేసి అదరగొట్టేసింది | ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా మనికె మగె హితే పాటే వినిపిస్తోంది. శ్రీలంకకు చెందిన సింగర్ యోహాని పాడిన ఆ పాటకు
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా మనికె మగె హితే పాటే వినిపిస్తోంది. శ్రీలంకకు చెందిన సింగర్ యోహాని పాడిన ఆ పాటకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ లభించింది. ఆ పాటను యూట్యూబ్‌లో ఇప్పటి వరకు 18 కోట్ల మంది వీక్షించారు అంటే.. ఆ పాటకు ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఆ పాట సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత.. ఆ పాట మీద చాలా పేరడీ వీడియోలు వచ్చాయి. అది శ్రీలంకకు చెందిన పాట కావడంతో.. దాన్ని భారతీయ భాషల్లోకి అనువాదం చేసి మరీ.. వాటికి సంబంధించిన వీడియోలను పలువురు సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఆ పాటకు డ్యాన్సులు వేసి కూడా చాలామంది పాపులర్ అయ్యారు. ఇంకొందరు ఆ పాట పాడి పాపులర్ అయ్యారు. తాజాగా ఓ యువతి.. ఆ పాటకు బెల్లీ డ్యాన్స్ వేసి సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్ అయింది.
https://www.instagram.com/p/CUP1IPbJdiJ/ (వీడియో కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)
దీపాళి వశిష్ట అనే బెల్లి డ్యాన్సర్.. మనికె మగె హితే పాటకు బెల్లీ డ్యాన్స్ వేసి.. ఆ వీడియోను తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేసింది. ఆ వీడియోను చూసిన నెటిజన్లు సూపర్బ్ డ్యాన్స్ అంటూ మెచ్చుకుంటున్నారు. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఆ యువతి బెల్లీ డ్యాన్స్‌ను చూసి ఎంజాయ్ చేయండి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
అక్కడ వారానికి నాలుగు రోజులే పని.. జీతం కూడా కట్ చేయరు
ఫోన్లకు చార్జింగ్ పెట్టుకుంటే జీతం కట్.. ఉద్యోగులకు బాస్ అల్టిమేటం
Prakash Raj : ఆకాశాన్నంటిన టమాటా ధరలు.. ప్రకాశ్ రాజ్ షేర్ చేసిన మీమ్ వైరల్
ఈ పిల్లాడి ముందు స్టార్ హోటల్ చెఫ్ కూడా పనికిరాడు.. వైరల్ వీడియో
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

