మొంథా తుఫాను ప్రభావంతో నష్టపోయిన వరి, ప్రత్తి, మొక్కజొన్న రైతులను ఆదుకోవాలని తెలంగాణ రైతు సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్‌కి రైతు సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇచ్చారు.
కార్మికుల హక్కుల సాధన కోసం తమ ప్రాణాలను ఫణంగా పెట్టి పెట్టుబడిదారి విధానానికి వ్యతిరేకంగా పోరాడి సాధించికున్న దినమే మేడే పండుగ అని సిపిఎం మండల కార్యదర్శి బెల్లంకొండ వెంకటేష్ అన్నారు.