ఆలేరు సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్నామని ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య తెలిపారు. మంగళవారం రాజాపేట మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన నాలుగు పథకాల ప్రారంభ కార్యక్రమంలో పలు చోట్ల రగడ నెలకొంది. అర్హులకు పథకాలు దక్కలేదాంటూ నిరసనలు వ్యక్తమయ్యాయి. అనర్హులకు ఎలా పథకాలు కట్టబెట్టారాంటూ నిలదీ�