న్యాయ విద్య కోర్సుల్లో అడ్మిషన్లను యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ), బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) మార్గదర్శకాలకు అనుగుణంగా చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
ఆలిండియా బార్ ఎగ్జామినేషన్ (ఏఐబీఈ)ని రాసేందుకు ఎల్ఎల్బీ ఫైనలియర్ విద్యార్థులను ఈ ఏడాది అనుమతించాలని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ)ని సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశించింది.
బుర్రలో చిప్ పెట్టుకుని తిరిగే ఇస్మార్ట్ శంకర్లను ఇప్పటివరకూ తెలుగు సినిమాల్లో చూశాం. ఇకపై మన చుట్టూనే ఉండొచ్చు! ఎందుకంటే.. బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్‌ఫేస్‌లు (బీసీఐ) వచ్చేస్తున్నాయ్. ఓ చిన్న చిప్‌ని �
న్యాయవాదిగా నమోదు కావాలంటే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(బీసీఐ) గుర్తింపు పొందిన న్యాయ కళాశాలలోనే న్యాయ విద్య పూర్తి చేయాలని బీసీఐ రూపొందించిన నిబంధనలు చెల్లుతాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
స్వలింగ వివాహాలకు వ్యతిరేకంగా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(బీసీఐ) తీర్మానం చేసింది. అన్ని రాష్ర్టాలకు చెందిన బార్ కౌన్సిల్ సభ్యులు ఆదివారం న్యూఢిల్లీలో సమావేశమయ్యారు.
భారత్‌లో విదేశీ న్యాయవాదులు, న్యాయ సంస్థలు ప్రాక్టీస్ చేసుకునేందుకు అనుమతించాలని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) నిర్ణయించింది. విదేశీ చట్టాలు, వివిధ రకాల అంతర్జాతీయ న్యాయ సమస్యలు, మధ్యవర్తిత్వ వ్య