పేద, మధ్య తరగతి విద్యార్థులకు ప్రతిభ ఉన్నా ఆర్థిక ఇబ్బందులు, ప్రోత్సాహం కరువై చదువులో రాణించడం లేదు. ఇలాంటి విద్యార్థులకు ఉపకార వేతనాల రూపంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అండగా నిలుస్తున్నాయి.
స్కాలర్షిప్స్కు నిధులు విడుదల | తెలంగాణ ప్రభుత్వం రాష్టంలోని వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థులకు శుభవార్త చెప్పింది. బీసీ విద్యార్థుల ఉపకార వేతనాలకు నిధులు విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది.