వెనుకబడిన సంక్షేమ శాఖ కార్యాలయం ఆకస్మిక తనిఖీ

మేడ్చల్, మార్చి25(నమస్తే తెలంగాణ): మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని వెనుకబడిన సంక్షేమశాఖ కార్యాలయాన్ని గురువారం వెనుకబడిన సంక్షేమ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ బుర్ర వెంకటేశం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వెనుకబడిన సంక్షేమ శాఖలో అమలవుతున్న వివిధ పథకాల తీరు గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. బీసీ స్కాల ర్ షిప్, కల్యాణలక్ష్మి, మహాత్మాజ్యోతిరావు పూలే ఓవర్సిస్ విద్యానిధిలపై ప్రిన్సిపల్ సెక్రటరీ అధికారులతో సమీక్షించారు. ఈసమీక్షా సమావేశంలో అదనపు కలెక్టర్ విద్యాసాగర్, బీసీ సంక్షేమశాఖ జిల్లా అధికారి టీ.ఝాన్సీ, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి వినోద్ ఇతర అధికారులు విజయకుమారి, చత్రునాయక్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
KTR | కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం.. కేటీఆర్ ధ్వజం
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

