బీసీ విద్యార్థులకు శుభవార్త.. స్కాలర్‌షిప్స్‌కు నిధులు విడుదల
స్కాలర్‌షిప్స్‌కు నిధులు విడుదల | తెలంగాణ ప్రభుత్వం రాష్టంలోని వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థులకు శుభవార్త చెప్పింది. బీసీ విద్యార్థుల ఉపకార వేతనాలకు నిధులు విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది.

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థులకు శుభవార్త చెప్పింది. బీసీ విద్యార్థుల ఉపకార వేతనాలకు నిధులు విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం రూ. 125.30 కోట్ల విడుదలకు పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నిధులు విడుదలైన వెంటనే ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్, ఈబీసీ విదార్థులకు ఉపకార వేతనాలు అందనున్నాయి. అదేవిధంగా విదేశీ విద్యానిధి పథకానికి సైతం తెలంగాణ ప్రభుత్వం నిధులు విడుదల చేసింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
KTR | కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం.. కేటీఆర్ ధ్వజం
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

