తీరొక్క పూలను తెచ్చి, బతుకమ్మగా తీర్చిదిద్ది, పసుపుముద్దతో తయారు చేసిన గౌరమ్మను పెట్టి భక్తితో కొలిచే వేడుక బతుకమ్మ పండుగ. తొమ్మిది రోజుల పాటు మహిళలు నిండు మనస్సుతో ప్రకృతిని కొలిచే వేడుక బతుకమ్మ.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ సంబురాలను ఆడబిడ్డలు చీకట్లోనే జరుపుకోవాల్సి వచ్చింది. ఈ ఘటన ములుగు నియోజకవర్గ పరిధిలోని వెంకటాపూర్ మండలం చింతలపల్లిలో చోటుచేసుకున్నది.
Bathukamma Sambaralu | సింగపూర్లో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం స్థానిక టాంపినీస్ సెంట్రల్ పార్కులో బతుకమ్మ వేడుకలను అత్యంత కన్నుల పండువగా నిర్వహించారు. సాయంత్రం
తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బంతుకమ్మ (Bathukamma) వేడుకలు ప్రపంచ వ్యాప్తంగా జరుగనున్నాయి. ఈ నెల 14 నుంచి 21 వరకు తీరొక్కపువ్వులతో బతుకమ్మను పేర్చి అంగరంగ వైభవంగా సంబురాలను నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఈ నె�