BANW vs ENGW : ఛేదనలో ఆరంభం నుంచి తడబడుతున్న ఇంగ్లండ్ నాలుగో వికెట్ కోల్పోయింది. మూడో వికెట్‌కు 40 రన్స్ జోడించిన కెప్టెన్ నాట్ సీవర్ బ్రంట్(32) ఔటయ్యింది.
BANW vs ENGW : మహిళల వరల్డ్ కప్‌లో బంగ్లాదేశ్ పేసర్ మరుఫా అక్తర్(Marufa Akter) నిప్పులు చెరుగుతోంది. తొలి పోరులో పాకిస్థాన్‌పై మొదటి ఓవర్లో రెండు వికెట్లు తీసిన ఈ స్పీడ్‌స్టర్.. స్వల్ప ఛేదనలో ఇంగ్లండ్‌కు భారీ షాకిచ్చింద�
BANW vs ENGW : మహిళల వన్డే ప్రపంచ కప్‌లో పాకిస్థాన్‌కు షాకిచ్చిన బంగ్లాదేశ్ రెండో మ్యాచ్‌లో స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి టాపార్డర్ విఫలం కాగా.. శోభన మొస్త్రే(60) అర్ధ శతకంతో రాణించింది.