దేశీయ స్టాక్ మార్కెట్లు మరోమారు ఆల్టైమ్ హై రికార్డు స్థాయిలకు చేరువయ్యాయి. బుధవారం బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ మళ్లీ 85వేల మార్కును దాటింది.
దేశీయ స్టాక్ మార్కెట్లో మరో రికార్డుకి చేరుకున్నాయి. ఐటీ, కన్జ్యూమర్ డ్యూరబుల్, ఆర్థిక సేవల రంగ షేర్లకు మదుపరుల నుంచి లభించిన మద్దతుకు తోడు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలతో వరుస నష్ట