బంగ్లాదేశ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత మహిళల క్రికెట్ జట్టు క్లీన్‌స్వీప్ చేసింది. గురువారం సిల్హెట్ వేదికగా జరిగిన ఆఖరి మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ సేన 21 పరుగుల తేడాతో బంగ్లాను చిత్తుచేసింది.
Kane Williamson : న్యూజిలాండ్ టీ20 సారథిగా ఎంపికైన వారం రోజులకే కేన్ విలియమ్సన్(Kane Williamson) అందరికీ షాకిచ్చాడు. బంగ్లాదేశ్‌తో మరో ఐదు రోజుల్లో పొట్టి సిరీస్(T20 Series ) షురూ కానుందనగా కెప్టెన్సీ నుంచి వైదొలిగాడు. అతడి