‘కోర్ట్' జోడీ హర్ష్ రోషన్, శ్రీదేవి జంటగా నటించిన వినోదాత్మక యువతరం సినిమా ‘బ్యాండ్ మేళం’. సతీష్ జవ్వాజీ దర్శకుడు. కావ్య, శ్రావ్య నిర్మాతలు. మార్చి 13న సినిమా విడుదల కానున్నది.
‘ఈ కథలోని సంఘర్షణ కొత్తగా ఉంటుంది. ైక్లెమాక్స్ ఘట్టాలు హృదయానికి హత్తుకుంటాయి. దర్శకుడు సతీష్ కథ చెప్పినప్పుడు తప్పకుండా గొప్ప చిత్రంగా మిగిలిపోతుందనే నమ్మకం కలిగింది’ అన్నారు కోన వెంకట్. ఆయన నిర్మ�