BAN vs NED : ఆసియా కప్ బరిలో ఉన్న బంగ్లాదేశ్ (Bangladesh) మెగా టోర్నీకి ముందు దుమ్మురేపుతోంది. సొంతగడ్డపై నెదర్లాండ్స్ (Netherlands)తో జరిగిన తొలి టీ20లో బంగ్లా ఘన విజయం సాధించింది.
BAN vs NED : టీ20 వరల్డ్ కప్‌లో బంగ్లాదేశ్ (Bangladesh) క్రికెటర్‌కు విచిత్ర పరిస్థితి ఎదురైంది. అయితే.. ఓపెన్ తంజిమ్ హసన్ (Tanzid Hasan) అదృష్టం కొద్దీ పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాడు.
NED vs BAN: భారత క్రికెట్ మక్కా ఈడెన్ గార్డెన్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో నెదర్లాండ్స్ తడబడింది. బంగ్లా బౌలర్ల ధాటికి ఆ జట్టు 229కే పరిమితమైంది.