కల్లు పేరుతో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌పై అసత్య ఆరోపణలు చేస్తున్న బీజేపీ నాయకురాలు డీకే అరుణ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని తెలంగాణ గౌడ, కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ చైర్మన్ బాలగోని బాలరాజ్‌గౌడ్ డిమాండ్
చెరుకు సుధాకర్ గౌడ్‌ను చంపుతానని బెదిరించిన ఎంపీ కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని తెలంగాణ కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ చైర్మన్ బాలగౌని బాల్‌రాజ్ గౌడ్ అన్నారు.