దుబ్బాక నియోజకవర్గం అక్బర్పేట-భూంపల్లి గ్రామానికి చెందిన బక్కి వెంకటయ్యకు రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ పదవి దక్కింది. ఆయనను చైర్మన్గా నియమిస్తూ గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
TS SC-ST Commission | తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్గా మెదక్ జిల్లాకు చెందిన బక్కి వెంకటయ్య నియామకమయ్యారు. సీఎం కేసీఆర్ చైర్మన్తో పాటు కమిటీ సభ్యులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.