దోఖ పార్టీ కాంగ్రెస్ను స్థానిక సంస్థల ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని మాజీ జెడ్పిటిసి పోలీస్ ధర్మారావు, బీఆర్ఎస్ మండల పార్టీ కార్యదర్శి చల్లా వేణుగోపాల్ రెడ్డి లు అన్నారు.
కాంగ్రెస్ పార్టీ అబద్ధపు హామీలు, మోసపూరితమైన వాగ్ధానాలకు నిదర్శనమే బాకీ కార్డు అని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఎమ్మెల్సీ శంభీపూర్రాజులు అన్నారు.