దుకాణాలు, సూపర్ మార్కెట్లలో ప్యాక్ చేసిన కూరగాయలు గానీ, ముందే కొంతమేరకు తరిగిన ఉత్పత్తులను గానీ కొంటున్నారా? అయితే, జాగ్రత్తగా ఉండాల్సిందే! వీటిలో ఇ.కొలి బ్యాక్టీరియా ఉండొచ్చని ఆహార నిపుణులు చెబుతున్న
వానకాలంలో సాగు చేసిన వరి పంట మొన్నటి వరకు మురిపించింది. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ప్రస్తుతం ఎండలు దంచికొడుతుండడంతో వాతావరణంలో మార్పులతో వరి రైతులను ఆందోళనకు గురి చేస్తున్నాయి.
పోషకాహారం అంటే ఏమిటీ? ఎందులో ఏ పోషకాలు ఉంటాయి? పోషకాహారంతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటీ? అంటూ ఆన్లైన్లో వెతకడం, సోషల్ మీడియా రీల్స్ చూడటం టెక్ యుగంలో అలవాటుగా మారింది.
శరీరానికి సరిపడినంత పోషకాహారం తీసుకోవడంతో కలిగే ప్రయోజనాలను వివరించడమే లక్ష్యంగా జాతీయ పోషకాహారం సంస్థ డైరెక్టర్ డాక్టర్ ఆర్ హేమలత ప్రత్యేక కాన్సెప్ట్‌ను రూపొందించారు.