మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి చేప పిల్లల పంపిణీ కాకుండా, నేరుగా నగదు బదిలీ అంశాన్ని పరిశీలించాలని మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరిని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్‌రెడ్డి కోరారు.
కులవృత్తుల వ్యతిరేకి కాంగ్రెస్ అని, ఆ పార్టీ పాలనలో వృత్తులన్నీ ధ్వంసమయ్యే పరిస్థితులు నెలకొన్నాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మండిపడ్డారు.
కుల వృత్తులను ప్రోత్సహిస్తే అనేక లక్షల కుటుంబాలకు ఉపాధి కలుగుతుందనే భావనతో రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్క�