ఇటీవలే ‘అరణ్మనై-2’ (తెలుగులో ‘బాక్') చిత్రంలో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది అగ్ర కథానాయిక తమన్నా. కథాంశాల ఎంపికలో కొత్తదనానికి పెద్దపీట వేస్తూ కెరీర్లో దూసుకుపోతుందీ భామ.
సుందర్.సి స్వీయ దర్శకత్వంలో నటించిన హారర్ కామెడీ సిరీస్ ‘అరణ్మనై‘ నుండి వస్తున్న నాల్గవ చిత్రం ‘అరణ్మనై 4’. తెలుగులో ‘బాక్' పేరుతో మే 3న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.
Baak Movie | ‘అరణ్మనై’ ఫ్రాంఛైజీ చిత్రాలు తమిళంతో పాటు తెలుగులో కూడా ఆదరణ పొందాయి. హారర్, సస్పెన్స్ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులకు థ్రిల్‌ను పంచాయి. ఈ సిరీస్‌లో వస్తున్న నాలుగో చిత్రం ‘బాక్'. స్వీయ దర్శకత్వంలో స�