Baak Movie | శివాని వెనకున్న రహస్యం
Baak Movie | ‘అరణ్మనై’ ఫ్రాంఛైజీ చిత్రాలు తమిళంతో పాటు తెలుగులో కూడా ఆదరణ పొందాయి. హారర్, సస్పెన్స్ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులకు థ్రిల్‌ను పంచాయి. ఈ సిరీస్‌లో వస్తున్న నాలుగో చిత్రం ‘బాక్'. స్వీయ దర్శకత్వంలో సుందర్ సి హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో తమన్నా, రాశీఖన్నా కథానాయికలు. తెలుగు, తమిళ భాషల్లో ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకురానుంది.
Baak Movie | ‘అరణ్మనై’ ఫ్రాంఛైజీ చిత్రాలు తమిళంతో పాటు తెలుగులో కూడా ఆదరణ పొందాయి. హారర్, సస్పెన్స్ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులకు థ్రిల్‌ను పంచాయి. ఈ సిరీస్‌లో వస్తున్న నాలుగో చిత్రం ‘బాక్’. స్వీయ దర్శకత్వంలో సుందర్ సి హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో తమన్నా, రాశీఖన్నా కథానాయికలు. తెలుగు, తమిళ భాషల్లో ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమాలో శివాని పాత్రలో కనిపించనుంది తమన్నా. బుధవారం ఆమె లుక్‌ను విడుదల చేశారు.
సంప్రదాయ వస్త్రధారణలో తమన్నా మెరిసిపోతున్నది. ‘హారర్ థ్రిల్లర్ కథాంశమిది. తమన్నా పాత్ర కథాగమనంలో కీలకంగా ఉంటుంది. శివాని వెనక దాగివున్న రహస్యమేమిటన్నది ఆసక్తికరం’ అన్నారు. వెన్నెల కిషోర్, శ్రీనివాసులు, ఢిల్లీ గణేష్, కోవై సరళ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఇ. కృష్ణమూర్తి, సంగీతం: హిప్హాప్ తమిళ, తెలుగు రిలీజ్: ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్, కథ, దర్శకత్వం: సుందర్ సి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

