బాక్‌తో భయపెడతా
సుందర్.సి స్వీయ దర్శకత్వంలో నటించిన హారర్ కామెడీ సిరీస్ ‘అరణ్మనై‘ నుండి వస్తున్న నాల్గవ చిత్రం ‘అరణ్మనై 4’. తెలుగులో ‘బాక్' పేరుతో మే 3న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.
సుందర్.సి స్వీయ దర్శకత్వంలో నటించిన హారర్ కామెడీ సిరీస్ ‘అరణ్మనై‘ నుండి వస్తున్న నాల్గవ చిత్రం ‘అరణ్మనై 4’. తెలుగులో ‘బాక్’ పేరుతో మే 3న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. తమన్నా, రాశిఖాన్నా కథానాయికలు. తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుని యు/ఏ సర్టిఫికెట్‌ని పొందింది. మే 3న సినిమా విడుదల కానుంది.
ప్రమోషన్లో భాగంగా ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్, పాటలకు మంచి స్పందన వస్తున్నదని, సినిమా కూడా తప్పకుండా అలరిస్తుందని మేకర్స్ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ఖుష్బు సుందర్, ఏసీఎస్ అరుణ్‌కుమార్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రంలో వెన్నెల కిశోర్, శ్రీనివాసులు, ఢిల్లీ గణేశ్, కోవై సరళ కీలక పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: ఇ. కృష్ణమూర్తి అకా కిచ్చ, సంగీతం: హిప్హాప్ తమిళా.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pat Cummins: ఖావాజా 100 శాతం తప్పు.. అవన్నీ పిచ్చి కూతలు: ప్యాట్ కమ్మిన్స్
HIV | హెచ్ఐవీ వ్యాధిగ్రస్తులకు కొత్త ఔషధం.. ఏడాదికి రెండుసార్లు ఇంజెక్షన్ చాలు..
Zakir Naik: జకీర్ నాయక్‌పై నిషేధం మరో అయిదేళ్లు పొడిగింపు
Mukhra Womens Protest | హైదరాబాద్‌కు వస్తున్న రాహుల్‌గాంధీకి ముఖ్రా మహిళల నిరసన
Realme | రియల్మీ ఫోన్ యూజర్లకు గుడ్‌న్యూస్.. నవంబర్ 16 నుంచి కొత్త విధానం అమల్లోకి!
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

