నగరంలోని మాదాపూర్‌లోని అయ్యప్ప సొసైటీలో అక్రమ కట్టడాలకు అంతే లేకుండా పోతున్నది. ఒక్కో అంతస్థుకు ఫలానా రేటు అని ఫిక్స్ చేసి మరీ మామూళ్లు ఇస్తూ నిర్మాణాలు చేస్తున్నారు.
జీహెచ్ఎంసీలోని కొందరు టౌన్‌ప్లానింగ్ అధికారుల అవినీతి పునాదులపై పుట్టుకొస్తున్న అక్రమ నిర్మాణాలు ప్రజానీకాన్ని భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఏ భవనం నుంచి ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనన్న ఆందోళన ఇప్�