గాయంతో ఐపీఎల్-19కు దూరమైన చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) యువ బ్యాటర్ ఆయుష్ మాత్రె స్థానాన్ని ఆ జట్టు ఉత్తరాఖండ్ పేసర్ ఆకాశ్ మధ్వాల్‌తో భర్తీ చేసింది. రూ. 30 లక్షలతో అతడు సీఎస్కేకు ఆడనున్నాడు.
హమ్మయ్య..ఐపీఎల్లో ఎట్టకేలకు ఐదుసార్లు చాంపియన్ చెన్నై సూపర్‌కింగ్స్ బోణీ కొట్టింది. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓడి అభిమానులను ఘోరంగా నిరాశపరిచిన చెన్నై సొంత ఇలాఖాలో జూలు విదిల్చింది.
ఐసీసీ అండర్-19 వన్డే ప్రపంచకప్‌లో యువ భారత జట్టు సెమీఫైనల్స్‌కు దూసుకెళ్లింది. సూపర్ సిక్స్ గ్రూప్-డీలో భాగంగా ఆదివారం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్.. 58 పరుగుల తేడాతో చిరకాల ప్రత్యర్థిని చిత్�
దక్షిణాఫ్రికా ‘ఏ’తో బెంగళూరులో జరుగుతున్న అనధికారిక టెస్టులో భారత ‘ఏ’ బ్యాటింగ్ తడబాటుకు గురై తక్కువ స్కోరుకే పరిమితమవడంతో పర్యాటక జట్టుకు కీలక ఆధిక్యం దక్కింది.