మాత్రె స్థానంలో మధ్వాల్
గాయంతో ఐపీఎల్-19కు దూరమైన చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) యువ బ్యాటర్ ఆయుష్ మాత్రె స్థానాన్ని ఆ జట్టు ఉత్తరాఖండ్ పేసర్ ఆకాశ్ మధ్వాల్‌తో భర్తీ చేసింది. రూ. 30 లక్షలతో అతడు సీఎస్కేకు ఆడనున్నాడు.
చెన్నై : గాయంతో ఐపీఎల్-19కు దూరమైన చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) యువ బ్యాటర్ ఆయుష్ మాత్రె స్థానాన్ని ఆ జట్టు ఉత్తరాఖండ్ పేసర్ ఆకాశ్ మధ్వాల్‌తో భర్తీ చేసింది. రూ. 30 లక్షలతో అతడు సీఎస్కేకు ఆడనున్నాడు.
కుడిచేతి ఫాస్ట్ బౌలర్ అయిన మధ్వాల్.. 2023, 2024లో ముంబైకి ఆడగా నిరుటి సీజన్లో రాజస్థాన్‌కు ప్రాతినిథ్యం వహించాడు. 17 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 23 వికెట్లు పడగొట్టాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP | ప్రభుత్వంలో భయం పుట్టింది.. సీఈసీపై పోరును తమపై పోరుగా మల్చుకుంది : సీజేపీ
man pushes girlfriend into gorge | బ్రేకప్ చెప్పిన ప్రియురాలు.. ఆమెను లోయలోకి తోసేసిన ప్రియుడు
Kiran Abbavaram | రొటీన్ సినిమాలకు చెక్ పెట్టి కొత్త ప్రయోగాలు చేస్తున్న కిరణ్ అబ్బవరం!
CJP Protest | కోర్టు ఆదేశించినా కొనసాగుతున్న అరెస్టుల పర్వం.. ఢిల్లీలో పలువురు నేతల నిర్బంధం
Foreign Gold Seize | విశాఖలో 5.83 కిలోల విదేశి బంగారం పట్టివేత..దాని విలువ ఎంతంటే ?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

