ప్రముఖ వాహన సంస్థ బజాజ్ ఆటో..తాజాగా ఎలక్ట్రిక్ ఆటో సెగ్మెంట్లోకి అడుగుపెట్టింది. గోగో బ్రాండ్‌తో సరికొత్త ఆటోలను మార్కెట్‌కు పరిచయం చేసింది. సింగిల్ చార్జింగ్‌తో 251 కిలోమీటర్లు ప్రయాణించనున్నది.
కొరియాకు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ కియా..మరో ఎస్యూవీ సైరోస్ మాడల్‌ను పరిచయం చేసింది. నాలుగు మీటర్ల లోపు పొడువు కలిగిన ఈ మాడల్ కంపెనీ నుంచి విడుదలైన మూడో ఎస్యూవీ మాడల్ ఇదే కావడం విశేషం. 1.0 లీటర్ ట�
ప్రముఖ వాహన సంస్థ హ్యుందాయ్ మోటర్..దేశీయ మార్కెట్‌కు సరికొత్త అల్కాజర్ నూతన మాడల్‌ను పరిచయం చేసింది. 1.5 టర్బో జీడీఐ పెట్రోల్ ఇంజిన్ కలిగిన ఈ మాడల్ రూ.16.74 లక్షల నుంచి రూ.20.25 లక్షల లోపు ధరను నిర్ణయించింది.
: హైదరాబాద్ పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ సోదాలు చేపట్టింది. శనివారం ఉదయం నుంచి మొత్తం ఆరు చోట్ల 14 బృందాలతో ఏకకాలంలో తనిఖీలు నిర్వహించారు.
రాష్ట్రంలో తొలి ‘గో కార్ట్ రన్‌వే’ ఏర్పాటు చేశామని, ఈ ట్రాక్ ఉన్న ఏకైక ఇంజినీరింగ్ కాలేజీ తమదేనని బీవీఆర్ఐటీ కళాశాల చైర్మన్ విష్ణురాజు పేర్కొన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ శివారులోని బీవీఆర్ఐట